అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
వొచ్చే అకాడమిక్ ఇయర్ లోనే ప్రారంభం పోలీసులు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం.. వారి సేవలతోనే ప్రజల్లో ధైర్యం.. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు.. పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅత్యున్నత ప్రమాణాలతో 50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు…