పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

ఐఐటి హైదరాబాద్ బృందంతో అధ్యయనం బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర…