Tag Poem on Death

మరణం

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ మరణాన్నీ ప్రేమిస్తే జీవితాన్నీ జీవించడమే మర్చిపోతాం మృత్యువే లేక మనిషి గాథలు శూన్యవిలువలు మరణము ఏ ఘటనకి అధికరణమో ఎవరి కీ తెలుసు...? జీవిత మహా గ్రంథములో చివరి పేజీ కాదు మరణం మృత్యువనంతరం జీవితముంది జ్ఞాపకాల దొంతరలో నవోదయముంది అఖిల లోకానికి మరణం నవాబు ఆనందం దానికి గరీబు మరణం కాదు దుష్మన్ జీవించడమే ఇప్పుడోక పరిషాన్ డా.ఐ. చిదానందం చరవాణి - 880144335

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ…

You cannot copy content of this page