భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?
ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ కారణంగా ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…