అంత్యకాలం!

మెరుపు తీగెలు “చంపేశారు!” “ఎలా?” “కొట్టి చంపేశారు!” “మనుషులేనా?” “మనుషులే మనుషుల్ని కొట్టి చంపేశారు!” “తప్పుకదా?” “కాదనే అంటున్నారు!” “ఎందుకు?” “అతను అన్యమతస్తుడు!” “కాదు, అతను మన హిందువేనట కదా?” “కావచ్చు, కాని అతను మతం మారాడు మరి!” “పాపం!” “ఊ… పాపమే చేశాడు…” “పాపమే యెందుకు చేశాడు?” “కష్టాలు తీరుతాయని మతం మారాడు!” “కాని…
