Tag philanthropy in India

రావ్‌బహాదూర్ నాగూ సయాజీ

ఇరుగు పొరుగు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి, పట్టుదలతో, అకుంఠిత పరిశ్రమతో, అంకితభావంతో అంచె లంచెలుగా జీవితంలో ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిపోయిన మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. అలాంటి వారిలో ‘రావ్‌బహాదూర్ నాగూ సయాజీ’  ముందు శ్రేణిలో నిలుస్తారు. తెలంగాణ ప్రాంతానికి, ముంబై నగరానికి అవినాభావ సంబంధం ఉంది. మూడు వందల యాభై…