మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి

రాష్ట్రంలోని మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సాహం వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ పంపునకు శంకుస్థాపన మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఎదగాలని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో…