గజం ధర రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…