ఎవరూ చెరిపెయ్యలేని సామూహిక జ్ఞాపకం

“తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాలుగా ప్రచారం చేసినవన్నీ అబద్ధాలని ఆ అబద్ధాల పుస్తకం రాసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమంలో పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల చెర నుంచి విడిపించి భూమిలేని పేదలకు, కౌలుదార్లకు, పేద రైతులకు పంపిణీ చేయడం జరిగిందనే వాస్తవాన్ని శత్రువులు కూడా ఎన్నడూ ఖండించలేదు గాని ఆ పోరాటానికి…

