ముగిసిన గ్రామ సభలు

నిరసనలు, ఆందోళనలు చివరి రోజు గ్రామసభల్లో కొనసాగిన ఆగ్రహ జ్వాలలు మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం…