ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో…
