Tag Peace and Prosperity

“దివ్యజ్యోతి దీపావళి”

 “పంచభూతలలో ప్రధానమైనది అగ్ని.ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును,ఆహారాన్ని ఐహికంగాను,విజ్ఞానాన్ని ఆధ్యాత్మికంగా  ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలుగు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరిస్తాయి.నీలం, పసుపు, తెలుపు.ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమై  గుణాల సమ్మేళనం గా ఆర్యులు చెబుతుంటారు.ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మీ,సరస్వతి, దుర్గాలుగా భావిస్తారు ..”…