గత పదేళ్లలో బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదు

గత పదేళ్లలో బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్ వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…