భగవత్ వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమే

పాట్నా సంవిధాన్ సురక్ష సమ్మేళన్ లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ పాట్నా,జనవరి18 :దేశ స్వాతంత్య్రం విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన‘ సంవిధాన్ సురక్ష సమ్మేళన్ ‘ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు…