టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే!…
