టిఆర్‌ఎస్ నీదా ? నాదా ?

“నిజంగానే కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా నామకరణచేస్తే బిఆర్‌ఎస్ పరిస్థితిఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కవిత ప్రకటనకు బిఆర్‌ఎస్ ఉలిక్కిపడిందనే చెప్పాలె. దానివల్ల రాజకీయంగా బిఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వెంటనే రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన మంచిర్యాల పర్యటన సందర్భంగా మాట్లాడిన…
