పార్లమెంట్ సమావేశాలు

తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల సమిష్టి వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న ప్రస్తుత…
