Tag paparazzi vs journalism

పాపరాజి కన్నా హీనమైన అబద్ధ కథనాల ‘జర్నలిజం’!

“ఇప్పుడు దర్యాప్తు జరగబోతున్న కథనం పూర్తి అబద్ధమూ, కల్పనా కావచ్చు, లేదా ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం కావచ్చు. అది అబద్ధమైనా, ఎంతో కొంత నిజం ఉన్నా జర్నలిజానికి సంబంధం లేని వ్యక్తుల సొంత విషయం. దాన్ని బైటికి లాగడం వ్యక్తిత్వ హననం. ఒకవేళ వారి మధ్య నిజంగా సంబంధం ఉన్నా, సమాజానికి అది అనవసరం.…