రైతు భరోసాపై విపక్షాల రభస

15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్, మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…