37 నుంచి 40 దాకా ఉల్లంఘనలే ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ ఘనత

విచిత్రమేమంటే ఇది ఒప్పందం కాదు. చట్టం కాదు, కేవలం ఒక హామీ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల రెడ్డి నాయకత్వంలో నలుగురు పెద్ద మనుషులు, తెలంగాణ తరఫున మరో నలుగురు పెద్దమనుషులతో ఒప్పందం ఇది. ఎన్నో ఒప్పందాలను ఉల్లంఘించారు. ఒప్పందం మీద నమ్మడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీన మోసం చేసిందని విమర్శలు వచ్చాయి. …
