మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!

కీలక నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…
