రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

కార్డులు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి18: రేషన్ కార్డుల జారీ నిరంతర పక్రియ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు అందేవరకు ఈ పక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన…
