రాష్ట్రంలో… కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక శక్తి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన…
