Tag national security

చైనాను ఎదుర్కోవాలంటే.. మాటలు కాదు, సన్నద్ధత కావాలి!

“జాతీయ ఐక్యత పేరుతో ప్రభుత్వ రక్షణ విధానాలను ప్రశ్నించకుండా చేయడమూ సరికాదు. సైనిక దళాల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా, దేశ రక్షణ సంసిద్ధతను నిజాయితీగా సమీక్షించగలగడమే బలమైన ప్రజాస్వామ్య లక్షణం.కపూర్ వ్యాఖ్యలు భారత్‌ ఇంకా చేయాల్సిన పనులను గుర్తుచేస్తున్నాయి. పాత ఆయుధాలను ఆధునీకరించడం, స్వదేశీ పరిశోధనను బలోపేతం చేయడం, డ్రోన్‌ సాంకేతికతను విస్తరించడం, అధికారిక జాప్యాలను తొలగించడం…

కౌన్ ఖత్ రే మే హై? (ప్రమాదంలో ఎవరున్నారు?)

“మన కోసం పోరాడుతున్న మన బిడ్డల మీద, దారుణమైన హింస జరుగుతుంది! మగ పిల్లల మీద, ఆడపిల్లల మీద.. ఈ మతోన్మాద శక్తులు, కొంతమంది పోలీసులు అమానుషంగా వ్యవరిస్తున్నారు! ఈ సంఘటనలు మీరు టీవీలో చూస్తూ కూడా స్పందించడం లేదంటే, మీరు మనిషితనం కోల్పోతున్నట్టే! ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకోసం, మనకోసం, ఈ దేశం సౌభాగ్యం…