Tag National Energy Conservation Day

ఎనర్జీ ఆడిట్ తో శక్తి వనరుల సక్రమ వినియోగం

(జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ 14) భారతదేశంలో డిసెంబర్ 14న జరుపుకునే జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం ఇంధన సామర్థ్యం, పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తుంది, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఇంధన భద్రతను ప్రోత్సహించడానికి స్థిరమైన పద్ధతులు, సమర్థవంతమైన పరిశ్రమలకు అవార్డులు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) నేతృత్వంలోని విద్యా కార్యకలాపాలు నిర్వహింపబడతాయి. 2025 జాతీయ శక్తి పరిరక్షణ…