‘తెలంగాణ నమూనా’ దేశమంతా వెలుగుతుందా?

“కాంగ్రెస్ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత…
