ప్రజా ఉద్యమాలతోనే ప్రజాస్వామ్యం మనుగడ

•ఎన్‌ఏపీఎం జాతీయ సదస్సులో పలువురు వక్తలు •ఘనంగా ఎన్‌ఏపీఎం 30వ వార్షికోత్సవ వేడుకలు •24 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 800 మంది ప్రతినిధులు •ఎన్‌ఎపీఎం 30 ఏళ్ల సావనీర్, ‘సఫర్నామా’ బుక్‌లెట్ విడుదల •పాల్గొన్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 1 : ప్రజా ఉద్యమాల వల్లే ప్రజాస్వామ్యం మనుగడలో…
