దోమల రాష్ట్రం

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దోమల విజృంభణ ప్రజలకు నరకం చూపిస్తున్నది . పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక ‘ఫీవర్ వార్డు’లా .. డెంగ్యూ, మలేరియా, చికెన్ గన్యా వంటి వ్యాధులు సామాన్యుడి నడ్డి విరిచే ప్రమాదం పొంచి ఉన్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం…
