సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…
