ఆధునికత మాయలో యువత!

ఆధునికత మాయలో 5జీ ప్లస్‌గా అప్డేట్ అవుతూ అన్ని రంగాల్లో వేగంగా వెళ్ళడం తప్పని పరిస్థితి. శాస్త్రసాంకేతిక రంగాల్లో వొచ్చిన ఇంటర్ నెట్ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా ‘వేగం’ నేటియువతరపు తారక మంత్రం అయ్యింది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్ కు వెళ్లాలని, కాలేజ్…