ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్

బీసీ కులగణన నివేదిక తగుల బెట్టడంపై అధిష్టానం సీరియస్ – ఈ నెల 12 వతేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 55రోజుల పాటు చేపట్టిన బీసీ కుల గణనకు వ్యతిరేకంగా వ్యాఖ్యతలు నివేదిక తగుల బెట్టడం, వరంగల్ బీసీ సభలో కాంగ్రెస్ పార్టీ…
