సీఎం రేవంత్ రెడ్డిది రెండు నాల్కల ధోరణి

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..? గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్ రేట్ల పెంపు…