ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలేవీ?

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తారా? సిఎం రైవంత్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేయకపోతే ఎక్సైజ్ అధికారులను బదిలీలు చేయడమే కాకుండా, మద్యం అమ్మకాల టార్గెట్‌ను చేయని అధికారులపై చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని…