కేసీఆర్ వదిలిన బాణం కవిత..

.తెలంగాణలో మూడు ముఖ్యమైన అంశాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడిచాయి.మొదటిది కవిత లేఖ, బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు..రెండోవది కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ..మూడోవది అధికార పార్టీలో మంత్రి పదవుల పందెరం..జనాల మౌలిక సమస్యలను గాలికి వదిలేసి ఈ మూడు అంశాల చుట్టే ప్రభుత్వం,మీడియా తిరిగాయి.రాష్ట్రంలో ఈ మూడు సమస్యలు కాకుండా ఇతర…