Take a fresh look at your lifestyle.
Browsing Tag

minister ktr

అభివృద్ధ్ది కార్యక్రమాల్లో కేంద్రం, రాష్ట్రం… కలసి పని చేయాలి

ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేసుకోవాలి భారతదేశం తలెత్త్తుకునేలా డబుల్‌ ఇళ్ల నిర్మాణం ఇళ్ల పథకానికి కేంద్ర సహకారం ఇవ్వాలి బాగ్‌లింగపల్లిలో డబుల్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌భారతదేశం తలెత్తుకునేలా పేదలకు రాష్ట్రప్రభుత్వం…
Read More...

భూకబ్జాల వెనుక ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌బడా నేతలు కెటిఆర్‌ అం‌డదండలతోనే దందాలు

బిజెపి నేత ప్రభాకర్‌ ‌సంచలన ఆరోపణలు బీజేపీ సీనియర్‌ ‌నేత ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగే భూదందాల్లో సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ హస్తముందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ‌ప్రమేయంతోనే భూదందాలు జరుగుతున్నాయన్నారు.…
Read More...

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్క్

నేతన్నలకు ప్రయోజనం కలింగేలా చర్యలు చేనేతపై సమిక్షలో మంత్రి కెటిఆర్‌ ‌వరంగల్‌ ‌జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…
Read More...

ఉగాది నుంచి.. వరంగల్‌ ‌పట్టణంలో… రోజూ తాగునీరు

వొచ్చే ఉగాది నుంచి వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో రోజూ తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను మంత్రి కెటిఆర్‌ ఆదేశించారు. వరంగల్‌ ‌నగర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.…
Read More...

పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఉద్దేశం

అందుకు ప్రతీక డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు వనస్థలిపురంలో ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. బుధవారం వనస్థలిపురంలో డబుల్‌…
Read More...

శాంతి భద్రతల విషయంలో రాజీలేదు

ఏ పార్టీ అయినా వదలం 28న కెసిఆర్‌ ‌సభకు తరలిరండి : మంత్రి కేటీఆర్ ‌శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీవారు అయినా వొదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌. ‌గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో…
Read More...

పదివేలు అడ్డుకున్నోళ్లు.. 25వేలు ఇస్తారా?

వరద సాయం అడ్డుకున్నోల్లకు బుద్ది చెప్పండి బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు నగరంలో పలుచోట్ల మంత్రి కెటిఆర్‌ ‌రోడ్‌ ‌షోలు హైదరాబాద్‌,‌నవంబర్‌23: ‌వరద బాధితులకు రూ.10వేలు సాయం చేశామని, వరద సాయం ఇస్తే నోటికాడి ముద్దను…
Read More...

గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవు

కెసిఆర్‌ ఇప్పటికే జాతీయ జెండా ఎగరేశారు అభివృద్ది కావాలో...విద్వేషం కావాలో తేల్చుకోండి వి•ట్‌ద ప్రెస్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పసనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ను మరోమారు గెలిపించడం ద్వారా హైదరాబాద్‌ అభివృద్ధికి చేయూత నివ్వాలని మంత్రి…
Read More...

పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి

జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందువల్ల…
Read More...

ముంపు బాధితులకు అండగా ఉండండి

నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష ఖైరతాబాద్‌ ‌ప్రాంతంలో ముంపు బాధితులకు వరద సాయం అందజేసిన మంత్రి నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల్లో ఎమ్మెల్యేలు ముందుండాలని మంత్రి కెటిఆర్‌ అన్నారు.…
Read More...