ట్రంప్ సునామీలో అమెరికన్ డ్రీమ్ బలి!

ట్రంప్ పరిపాలనలో మొదలైన ఈ ‘వీసా యుద్ధం’ భారతీయ విద్యార్థుల లక్ష్యాలను పూర్తిగా మార్చేసింది. ఒక దేశం డ్రీమ్‌ను దూరం చేస్తే, మరొక దేశం ఎంట్రీనే కష్టతరం చేసింది. ఇంకొక దేశం భాషా సామర్థ్యాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ గందరగోళాల మధ్య, విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇటు భారతదేశంలో, అటు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన…
