చిన్నారుల మానసిక సంక్షోభం

వినే చెవులు, అర్థం చేసుకునే హృదయాలు కావాలి భయం, మౌనం, ఒత్తిడి… చిన్నారుల మనసులో పెరుగుతున్న కనిపించని సమస్యలు – తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సున్నితమైన స్పందనతోనే పరిష్కారం. ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లల శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటున్నప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. స్కూల్‌లో ఒత్తిడి, ఇంట్లో గొడవలు, స్నేహితుల మధ్య…
