Tag mental health crisis South Asia

నేపాల్ జెన్ జీ ఆందోళన – తెలంగాణ సామీప్యత

కొన్ని అంశాలని పరిశీలిస్తే నేపాల్ లో రాజకీయ పరిణామాలకు తెలంగాణ రాజకీయ పరిణామాలకు సామీప్యత కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఏండ్ల రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాచరికాన్ని కూల్చి రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దశాబ్దాల పాటు పోరాడి సీమాంధ్ర పెట్టుబడి దారి దోపిడీ పాలకుల నుండి…