Tag media influence

మనోభావాలతో చెలగాటమెందుకు?

Why Mess with Emotions? The Politics of Manipulation and Sentiment

“రేవంత్‌ రెడ్డి,  మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విషయంలో సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కొత్త రూపకల్పన కానీ, సెక్రటేరియట్‌ లో రాజీవ్‌ గాంధీ విగ్రహస్థాపన కానీ, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాల మార్పుకానీ ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి చాలా మనస్తాపం కలిగించాయి. ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టి విమర్శిస్తుంటారు. ఆయన కూడా…