Tag meaning of diluted supervision

పర్యవేక్షణ పదం పలుచబడ్డది

“ఉపాధ్యాయులే బడుల తనిఖీ అధికారులు” అంటూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వుల జారీ చేయటం విద్యాశాఖ పై ప్రభుత్వ అవగాహనా రాహిత్యంగా  లేదా నిర్వహణా వైఫల్యంగా భావించాలి. “చదువు చారెడు – బలపాలు దోసెడు”అన్న చందాన విద్యా సంవత్సరంలో వాస్తవ తరగతి బోధన తక్కువై పరిశీలనలు,పర్యవేక్షణలు ఎక్కువ అవుతున్నాయి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు మార్గదర్శిగా, తక్షణ పర్యవేక్షకులుగా…