Tag Maoist movement in India

చర్చనీయంశంగా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ?

“ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వం సమావేశమే కాలేక పోయిందని, సమీక్ష జరపడం కూడా వీలు కాలేదని ప్రచారం జరుగుతున్న సమయంలో వచ్చిన ప్రకటన గందరగోళానికి గురిచేసింది. అందరితో చర్చ చేయకుండానే, విధివిధానాలను ప్రకటించే అధికారం ఈ కొద్దిమందికి ఎక్కడిదని కొంతమంది అంటే, పార్టీని నమ్ముకుని ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి..జైళ్ళ పాలైన…