మమ్దానీ ఎన్నికలో ఉచిత బస్సు ప్రయాణం పథకం కీలకం!

న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్ మాత్రమే కాదు తొలి భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ (34) ఎన్నిక కావడం నిజంగా చారిత్రాత్మకమనే చెప్పాలి. అంతేకాదు న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన చిన్న వయస్కుడిగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలావుండగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన డెమోక్రట్ అభ్యర్థి గజాలా…
