విశ్వసనీయత కోల్పోయిన సంస్థను నమ్మేదెలా..?

“కాళేశ్వరంపై విచారణ సీబీఐకి ఇవ్వడం ఏఐసీసీ నిర్ణయమా.? రేవంత్ రెడ్డి నిర్ణయమా.?.అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..దేశంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు బీజేపీ జేబు సంస్థలని, ప్రతి పక్షాలపై కేసులు పెట్టి వేధించేందుకే విచారణ సంస్థలను బీజేపీ ఉపయోగిస్తుందని రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు..సీబీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని చెప్పి ఇప్పుడు…
