Tag lopali natakam

లోపలి నాటకం

కాలానికి  సైతం నచ్చని నిజమొకటి ఉంది నాలో దాని ఈర్ష్య ఓ పరీక్ష కొలిచినా చిన్నచూపే కలసిరాని పగ దానిది రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది ఆశకు విలువ లేకుండా చేసి మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు బలగాలతో  బలం చూపుతుంది రేపు ఏదో ఓ రోజు తను పల్లకీగా మారుతానని తెలిసే ఈ లోపల…