విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాలి: ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ

గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రి గారు కూడా అయిన , శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి వ్రాయునది, విషయం: తెలంగాణలో పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (NAS) ద్వారా వెల్లడైన తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థుల విద్యా స్థాయిలపై అత్యవసర చర్యలు తీసుకోవలసిన అవసరం గురుంచి. పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (మునుపటి నేషనల్…
