గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?

మావోయిస్టులతో కలిసి వందలాది మంది బిజెపి వాళ్లను హతమార్చారు ఈటల రాజేందర్ మావోయిస్టు కాదంటూ కితాబు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 27 : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు…
