Tag language blend

తెలుగు పువ్వుల మరాఠీ పరిమళం

“ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్ని మరాఠీలోకి శబ్ద, నాద, అర్థ, భాష సౌందర్యం చెడిపోకుండా అనువదించిన తీరు అపూర్వం. అలాగే తెలుగు కవులు, మరాఠీ కవులకు మధ్య గల దగ్గర సంబంధాన్ని పోల్చి చెప్తూ ఆయన రాసిన వ్యాసాలు అలరిస్తాయి. పోతనని మరాఠీ కవి జ్ఞానదేవ్‌తో, వేమనని తుకారాంతో, దార్ల సుందరమ్మని సంత్‌ జానాబాయితో, హరి…