ఎలాంటి బాంబులకైనా భయపడేది లేదు..

పొంగులేటి వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందన దీపావళికి ముందే బాంబులు పేలుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవ్వరూ దీనికి భయపడరని అన్నారు. అయన పై జరిగిన ఈడీ రైట్స్ కావచ్చని ఎద్దేవా చేశారు. లేదా సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికి సంబంధించిన కేసులు కావన్నారు. ఎం చేస్తారో చేసుకోండని చెప్పారు. ఈ చిట్టి నాయుడు…
