Tag KTR during difficult times

కష్టకాలాన కెటిఆర్‌

‌అండగా ఉంటామన్న బిఆర్‌ఎస్‌ రేవంత్‌రెడ్డివి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ అం‌టూ విమర్శలు ప్రతీఒక్కరూ కెసిఆర్‌ ‌కావాలని పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తుండగా, ఆ కేసులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదని, తమ నాయకుడికి అండగా తామున్నామని బిఆర్‌ఎస్‌…