13 నుంచి ‘కైట్, స్వీట్ ఫెస్టివల్’

50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లయర్స్ హాజరు పరేడ్ గ్రౌండ్స్ లో మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని పిలుపు అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఫెస్టివల్ లో వివిధ రూపాలలో కనువిందు చేయనున్న…
